కుప్పం: రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
రైలు ఢీకొని యువ కుడు మృతి చెందిన ఘటన గుడుపల్లె రైల్వే స్టేష న్లో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీ సుల వివరాల మేరకు.. గుడుపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో రాకేష్ నివాసముంటున్నారు. రాకేష్ వేకువజామున సమీప చెరువులో కాలకృ త్యాలకు వెళ్లి వస్తుండగా.. పట్టాలు దాటే సమ యంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. కీమెన్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.