విజయ విహార్ సెంటర్లో కరెంటు స్తంభం పై ఒక్కసారిగా చెలరేగిన మంటలు భయాందోళనలకు గురైన స్థానికులు
Eluru Urban, Eluru | Sep 23, 2025
ఏలూరులోని విజయ విహార్ సెంటర్లో ఓ కరెంటు స్తంభంపై ఉన్న కరెంటు వైర్లకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్తంభంపై మంటలు చెలరేగడంతో స్థానికులు బయోందోళనకు గురి అయ్యారు.. వెంటనే స్థానిక పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్స్ సిబ్బంది మంటలను అదుపు చేశారు..