ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న రైల్వే కోడూరు బొప్పాయి రైతులు.. గిట్టుబాటు ధర కల్పించాలని, తమను ఆదుకోవాలని వినతి
Kodur, Annamayya | Aug 31, 2025
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కిలో బొప్పాయికి పది రూపాయలు ధర నిర్ణయిస్తే, దళారులు, వ్యాపారులు, సేట్లు కుమ్మక్కై ఐదు రూపాయలకు...