మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అభివృద్ధిలో ఉంటుంది జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Sep 17, 2025
కుటుంబంలో మహిళా ఆరోగ్యవంతంగా ఉంటె ఆ కుంటుంబం సమాజంలో బలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించి నిర్వహించనున్న స్