కుప్పం: చెకుముఖి ట్యాలెంట్ టెస్టులో జిల్లా స్థాయికి ఎంపిక
రామకుప్పంలో నిర్వహించిన చెకుముఖి పోటీల్లో అనిగానూరు ZPHS విద్యార్థులు S. కార్తిక్, TH.ఉదయశ్రీ, K. రమ్య శ్రీ మొదటిస్థానాన్ని సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. HM ఆదిశేషయ్య, EX రెస్కో డైరెక్టర్ రామమూర్తి, SMC ఛైర్మెన్ N.G. బీరప్ప విద్యార్థులను అభినందించారు.