సిపిఎం మండల కార్యదర్శి దాడి చేసిన వారిపై విచారణ చేపట్టిన ఎస్పి రామ్నాథ్ హెగ్డే
పుల్లంపేట సిపిఎం మండల కార్యదర్శి సెల్వకుమార్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట ASP రామ్నాథ్ హెగ్డే తెలిపారు. మంగళవారం దళ వాయలపల్లి లో సెల్వకుమార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబం జరిగిన దాడి పై విచారణ చేపట్టారు. అనంతరం హరిజనవాడలోని గ్రామస్తులతో దాడి వివరాలు కనుకొన్నారు.