గిద్దలూరు: కొమరోలు మండలంలో భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సిఐటియు నాయకులు
Giddalur, Prakasam | Aug 31, 2025
ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల...