విజయనగరం: క్యాంపు కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
Vizianagaram, Vizianagaram | Aug 3, 2025
ఆపదలో ఉన్న బాధితులను అదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం...