పట్టణంలో 30 లీటర్ల నాటుసారా స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు, ఒకరు అరెస్ట్: ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు
Nandikotkur, Nandyal | Aug 23, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి ముంది కంపచెట్లల్లో నాటుసారా తయారు చేస్తున్నారు అనే సమాచారం...