ఆత్మకూరు: సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల చేయనున్న మంత్రి ఆనం, బందోబస్తుపై సిబ్బందికి పలు సూచనలు చేసిన అధికారులు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయం నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా ఆదివారం రాష్ట్ర దేవదాయ...