నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్ర గూడూరు గ్రామంలో ఆదివారం మత్తు పదార్థాల కలకలం వివరాల్లోకి వెళితే కరివెన గ్రామంకి చెందిన ఓ యువకుడు కర్నూలు పరిసర ప్రాంతాల్లో నుంచి మత్తు పదార్థాలు తీసుకుని వస్తూ ఎర్రగూడూరు గ్రామంలో దిగి అతని స్నేహితునికి ఫోన్ చేసి పిలిపించుకొని పాములపాడు కి వెళ్ళి మందు(wine) తెచ్చుకొని ఎర్రగూడూరు గ్రామంలో గల వాటర్ ట్యాంక్ దగ్గర మద్యం సేవిస్తూ ఉండగా అక్కడ ఉన్న వాచ్మెన్ చాకలి వెంకటేశ్వర్లు మందలిస్తే అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు, స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పోలీసులకు అప్పగించారు, నిందితుడి బ్యాగుల సుమారు 20 కి పైగా బోని ఫిక్స్ మ