బుక్కరాయసముద్రం మండల గ్రామానికి చెందిన కేశనను పరామర్శించిన టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రామలింగారెడ్డి
Anantapur Urban, Anantapur | Sep 30, 2025
గుర్తుతెలియని వ్యక్తులు కేసనను కత్తితో దాడి చేయడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర కార్యనిర్ణ కార్యదర్శి రామలింగారెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు మంగళవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. అనంతపుర నగరంలోని చికిత్స పొందుతున్నాడు.