శ్రీశైలం ముఖద్వారం వద్ద భక్తులకు రోడ్డుపై కనిపించిన ఎలుగుబంటి. సెల్ పోన్ లలో చిత్రీకరించిన భక్తులు.సోషల్ మీడియాలో వైరల్
Srisailam, Nandyal | Jul 30, 2025
శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్ చేసింది. శ్రీశైలం నుంచి దోర్నాల రహదారిలో వెళ్తున్న భక్తులకు రోడ్డు దాటడానికి...