అలిపిరి పాదాల వద్ద ఘోర అపచారం : వైసీపీ అధ్యక్షుడు భూమన
అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం జరుగుతోందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు మలమూత్రాలు మద్యం బాటిల్స్ మధ్య మహా విష్ణువు విగ్రహాన్ని పడవేశారంటూ చెప్పుకొచ్చారు టిటిడి చైర్మన్గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా అపచారాలు జరుగుతున్నాయని ద్వచం ఎత్తారు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ సంఘటన ఉందని ఆయన అభివర్ణించారు వెంటనే అధికారులు స్పందించాలన్నారు.