శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ తో సమావేశం అయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన బీజేపీ ప్రజాప్రతినిధులు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ. రేపు ప్రధాని మోదీ తో తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ నేపథ్యంలో ఢిల్లీ కి వెళ్తున్నట్టు తెలిపారు. తెలంగాణ లో దూకుడు పెంచాలని జాతీయ నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న ప్రధాని మోదీ తో బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ