రాయదుర్గం: అనంతపురంలో జరిగే సిఎం సభకు తరలిరండి : పట్టణంలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పిలుపు
Rayadurg, Anantapur | Sep 6, 2025
అనంతపురంలో ఈనెల 10న జరిగే సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర నేత...