చిగురుమామిడి: మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ ఐ సాయి కృష్ణ
Chigurumamidi, Karimnagar | Jul 13, 2025
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చిగురుమామిడి మండల ఎస్ ఐ సాయి కృష్ణ ఆదివారం తెలిపారు. ...