ప్రొద్దుటూరు: లింగ నిర్ధారణ చేస్తున్న హాస్పిటల్ నందు స్కానింగ్ మిషన్ స్కానింగ్ రూమును సీజ్ చేసిన అధికారులు
Proddatur, YSR | Oct 28, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక గాంధీ రోడ్డులో ఉన్నటువంటి సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ ప్రతాపరెడ్డి లింగ నిర్ధారణ పరీక్షలు స్థానిక ఆర్ఎంపీల క్లినిక్ లను అడ్డాగా చేసుకొని ప్రైవేట్ రూముల యందు లింగ నిధారణ పరీక్షలు చేస్తూ లక్షలు దండుకుంటున్న సిఎన్ఆర్ యాజమాన్యం అని కంప్లైంట్ వైద్యాధికారులకు అందిన సమాచారం మేరకు, కడప జిల్లా వైద్యాధికారి, మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత సమక్షంలో జరిగిన విచారణ లో సీఎన్ఆర్ నర్సింగ్ హోమ్ నందు లింగం నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని రుజువైనందున మరియు వారి సమక్షంలో బయట లింగ నిదాన పరీక్షలు చేస్తున్నటువంటి విషయం కూడా వెళ్లడైనందున ఈరోజు స్థానిక సీ ఎన్