పత్తికొండ: తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు అప్పుల బాధతో ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు
Pattikonda, Kurnool | Sep 11, 2025
తుగ్గలి మండలంలోని చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన రైతు చెట్నేపల్లి శ్రీనివాసులు (65) అప్పుల భారంతో మనస్తాపానికి గురై...