రజకులపై మాజీ మంత్రి పేర్ని నానిది కపట ప్రేమ అని ఆరోపించిన మచిలీపట్నం టీడీపీ నెత ఊకంటి రాంబాబు
Machilipatnam South, Krishna | Sep 13, 2025
రజకులపై మాజీ మంత్రి పేర్ని నానిది కపట ప్రేమ అని శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం టీడీపీ కార్యలయంలో...