కొట్టాల చెరువు గూడెం దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Nov 12, 2025
నంద్యాల జిల్లాలోని కొట్టాల చెరువు గూడెంలో దాదాపు 40 సంవత్సరాలుగా పరిష్కారం కానీ భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు .బుధవారం ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గూడెం ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి తాసిల్దార్ రత్న రాధిక హౌసింగ్ శ్రీహరి గోపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు