పూతలపట్టు: ఐరాల మండలంలోని వడ్రం పల్లెల్లో పెన్సిల్ కోల్పోయిన విషయంపై జేఏసీ నేత కొణితం చంద్రశేఖర్ పోరాటం
కూటమి నాయకుల కుట్రలో పింఛన్లు కోల్పోయిన చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వడ్రాంపల్లి గ్రామానికి చెందిన 8మంది వికలాంగులను వారి గ్రామానికి వెళ్లి పరిశీలించి, వారి పక్షాన అండగా నిలబడి మాట్లాడుతున్న ఏపీ వికలాంగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు సుమతి, జేఏసీ నేతలు లీలాపతి నాయుడు, ఏకాంబరం, బాధిత వికలాంగులు పాల్గొన్నారు.