తాడికొండ: నియోజకవర్గంలో టిడిపి వైఫై ప్రజలు ఉన్నారు: టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ప్రకటించిన సూపర్-6 పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఫిరంగిపురంలోని ఎస్ టి కాలనీ, క్రీస్తు నగర్ శాంతిపేటలో , ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ రూ.4 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పథకాలతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు పాల్గొన్నారు