సిర్పూర్ టి: బెజ్జూరు రైతు వేదికలో యూరియా కోసం నిలబడి స్పృహ కోల్పోయిన మహిళా రైతు, ప్రాణాలు పోయిన యూరియా ఇవ్వరా అంటూ రైతుల ఆగ్రహం
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 26, 2025
బెజ్జూరు రైతు వేదికలో మంగళవారం యూరియా కోసం లైన్లో నిలబడ్డ ఓ మహిళ రైతు స్పృహ తప్పి పడిపోయింది. బెజ్జూరు మండలానికి చెందిన...