మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో మహర్షి స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ, విద్యార్థులు సురక్షితం, తప్పిన పెను ప్రమాదం
Mahabubabad, Mahabubabad | Aug 26, 2025
మహబూబాబాద్ లో మంగళవారం ఉదయం ఫ్లై ఓవర్ దగ్గర మహర్షి స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు వేగం...