హన్వాడ: చిరుత పులి పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అటవీ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు
రెండు నెలలుగా జిల్లా కేంద్రంలోని టిడి గుట్ట పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులి కనిపిస్తున్న అధికారులు చూచిచూన్నట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు భయాందోళన గురవుతున్న అధికారులు తాము అన్ని ఏర్పాటు చేశామని పట్టుకోవడానికి అని తెలుపుతున్న ఇంతవరకు చిరుత పులిని పట్టుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు