హిమాయత్ నగర్: ప్రజలలో పోలీసులపై విశ్వాసం పెంచాలి : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పాతబస్తీలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ ను సోమవారం మధ్యాహ్నం మకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ టేషన్లో కేసుల పురోగతి రికార్డులు సిబ్బంది హాజర్ క్రమశిక్షణ తదితర అంశాలపై పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సత్యనారాయణ మాట్లాడుతూ పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే ప్రజలలో పోలీసులపై విశ్వాసం పెంచాలని అన్నారు.