నెల్లూరు జిల్లా... కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దిబ్బ ప్రాంతంలో ఉన్న సుమారు 180 చేనేత కార్మికులు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తామను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాల ప్రభావంతో చేనేత కార్మికులకు పనులు లేక చాలా కష్టకాలంలో ఉన్నామన్నారు. ప్రతిరోజు వర్షాలు కురుస్తున్న నేపథ్యం