సిర్పూర్ టి: తనకు నచ్చిన వాళ్లకే యూరియా AEO శ్యామ్ ఇస్తున్నాడని ఏఈఓ తో వాగ్వాదానికి దిగిన రైతులు
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 13, 2025
కౌటాల రైతు వేదికలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఏఈఓ గన్ షామ్ తీరుపై ఆగ్రహానికి లోనై ఏఈఓ తో రైతులు వాగ్వాదానికి...