మహబూబ్ నగర్ అర్బన్: నిర్జింత గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ
భారతీయ జనతా పార్టీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పని చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు అందేలా వాటి వివరాలు ప్రజలకు తెలియజేసే దిశగా బిజెపి నాయకులు పనిచేయాలని ఎంపీ అన్నారు సభ్యత కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని బిజెపి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అలాగే ఇంటింటికి సభ్యత కార్యక్రమాన్ని తీసుకెళ్లే దిశగా నాయకులు కార్యకర్తలు పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు