భూపాలపల్లి: URS పాఠశాలలో కలుషితమైన నీరు తాగి ఒక ఉపాధ్యాయుడితో పాటు పదిమంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
కలుషితమైన నీరు తాగి ఒక ఉపాధ్యాయుడు తో పాటు పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని...