నారాయణ్‌ఖేడ్: కర్ణాటక లోని బీదర్, హుమ్నాబాద్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ వాసులు నలుగురు మృతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నలుగురు కర్ణాటక లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయ మందిరానికి వెళ్లి తిరిగి వాహనంలో వస్తుండగా బీదర్, హుమ్నాబాద్ రోడ్డు లో బొలెరో వాహనానికి కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలంలోని జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన రాచప్ప పాటిల్, గైనీ నవనాథ్ , బిరాధర్ కాశీనాథ్ , ఎల్గోయి గ్రామానికి చెందిన నాగరాజు లు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలు ఆసుపత్రికి తరలింపు