సిర్పూర్ టి: తుమ్మిడిహెట్టి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత నది, నీటిలో మునిగిపోయిన పుష్కర ఘాట్లు
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 3, 2025
కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు...