మంత్రాలయం: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి భారత ప్రధాని మోదీ
మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి ప్రధాని మోదీ. గురువారం కర్నూలు సభలో ఆయన మాట్లాడుతూ అహోబిళం నరసింహ స్వామి, మహానంది మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నా. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోది శ్రీశైలం. ఇక్కడి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అని మోదీ అన్నారు.