Public App Logo
ఈ రోజు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రములో పరిధిలో రాబోవు లోక్ సభ ఎన్నికలలో 100 శాతం ఓటింగ్ వేయుట నిమిత్తము ఇంటి ఇంటికి తిరిగి ఓటర్ల అవగాహన కార్యక్రమము నిర్వహించడము జరిగినది మరియు నేను ఖచితముగా ఓటు వేస్తాను అనే నినాధముతో ఓటర్లచే ప్రమా - Jaya Shankar Bhalupally News