కాకరపల్లి లో కనీవిని ఎరుగని రీతిలో కలశాలతో ర్యాలీ నిర్వహించిన భక్తులు
కాకినాడజిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లిలో వేలాదిగా మహిళలు సోమవారం కలసర్యాలీ నిర్వహించారు. ముందుగా పల్లకిసేవ ఆపై కలశాలతో ఊరేగింపు కార్యక్రమం నైనా మనోహరంగా జరిగింది. అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా గ్రామ పెద్దలు భవాని మాల ధరించిన భక్తులు తెలిపారు