ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల పై అపోహ విడాలన్న ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి
Ongole Urban, Prakasam | Aug 21, 2025
ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం ఏపీ సీపీడీసీఎల్ ఛైర్మన్ పుల్లారెడ్డి, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు....