మేడిపల్లి: CPS రద్దు కోసం ఉద్యోగ, ఆరోగ్య పథకాన్ని పునర్వ్యవస్థీకరించి వైద్యం అందెలా చూస్తాం మండల కేంద్రంలో PRTU మండల అధ్యక్షుడు
ఉపాధ్యాయ సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేస్తామని పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గాల్ రెడ్డి హరీష్ అన్న సూచన మేరకు మేడిపల్లి మండల కేంద్రంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల అధ్యక్షుడు గాది నర్సింగరావు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగ ఉపాధ్యాయ ఆరోగ్య పథకాన్ని పునర్వ్యవస్థీకరించి కార్పొరేట్ వైద్యం అందెటట్లు ప్రభుత్వాన్ని ఒప్పించి అమలు చేస్తామని తెలిపారు.