జగిత్యాల: క్యాన్సర్ భూతంపై గుల్లపేట గ్రామానికి చెందిన న్యాయవాది సమరం, ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహణ
Jagtial, Jagtial | Aug 24, 2025
జగిత్యాల మండలం గుల్లపేట గ్రామానికి చెందిన న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గత కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన పడి...