కొత్తగూడెం: ఏఐఎస్ఎఫ్ నాయకులకు బిజెపి సంఘ్ పరివార్ దాడులను ఖండించాలి
హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ లోని నవచైతన్య విజ్ఞాన కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ శిక్షణ తరగతుల సందర్భంగా పాలస్తీనపై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న అన్న కాండను ఆపాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద కార్యక్రమం చేపడితే బీజేవైఎం నాయకులు నిరసన చేయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామీకం అని సంఘ్ దుండగులను అరెస్టు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.