చిత్తూరులో కూరగాయలు అమ్మే ఓ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ ను పదివేల రూపాయలకు వేరే వాళ్లకు విక్రయించాడు వాళ్ళ అతను పేరుతో ఫేక్ కంపెనీ సృష్టించి యాక్సిడెంట్ కొట్టారు జిఎస్టి అధికారులు 12 కోట్ల టాక్స్ కట్టాలని నోటీసు ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది సైబర్ నేరగాళ్లు సైతం ఇలా పేదల అకౌంట్లు తీసుకొని మోసాలు చేస్తున్నారు అకౌంట్ పేరు ఉన్నవాళ్లే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే ఇది సంచలనంగా మారిన జిఎస్టి స్కామ్ గా బయటపడింది.