భూపాలపల్లి: బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల ఫైర్, అంబేద్కర్ కూడలిలో మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావులపై టిఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. ఈమెరకు ఆదివారం ఉదయం పదిగంటలకు అంబేద్కర్ కూడలిలో మాజీ సీఎం కేసీఆర్ , మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఇలా చిత్రపటాలను దహనం చేసి వారికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అవాక్కులు చెవాకులు చేస్తున్నారని మండిపడ్డారు.