సిర్పూర్ టి: ఆర్.ఎస్.పి చొరవతో గుడ్లబోరికి చెందిన మొర్లె పోచయ్య మృతదేహం అప్పగించిన ఆసుపత్రి యజమాన్యం
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 5, 2025
కౌటాల మండలం గుడ్ల బోరికి చెందిన మొర్లే పోచయ్య కరీంనగర్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యం కోసం...