*ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ కింద నేరుగా నిధులు మంజూరు చేయండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సుమిత్ కుమార్ వినతి
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
ఎస్ సి, ఎస్ టి హ్యాబిటేషన్స్ ల అభివృద్ధికి ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ కింద నేరుగా నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ లతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పై రెండు రోజుల నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు మొదటి రోజు జిల్ల