సామర్లకోట మున్సిపల్ కౌన్సిలర్ పితాని కృష్ణ మృతికి, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ఎమ్మెల్యే రాజప్ప.
Peddapuram, Kakinada | Jul 14, 2025
కాకినాడ జిల్లా సామర్లకోట పురపాలక సంఘం ప్రస్తుత 22 వార్డు కౌన్సిలర్ పితాని కృష్ణ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి...