అదిలాబాద్ అర్బన్: నేరడిగొండలో కుప్టి బ్రిడ్జిపై నుంచి కంటెయినర్ బోల్తా, క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్ అక్కడికక్కడే మృతి
Adilabad Urban, Adilabad | Aug 19, 2025
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం....