పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి లో పేరుకుపోయిన చెత్తాచెదారం అధికారులు స్పందించాలి
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి 4వ వార్డులో పేరుకుపోయిన చెత్తాచెదారం కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ఎన్నో రోగాలు మరియు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సోకుతున్నాయని శుక్రవారం తెలిపారు. అసలే వెల్దుర్తిలో డెంగ్యూ వ్యాధితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు.