పిఠాపురం: విద్యుత్ షాక్ తో మూలపేట యువకుడు మృతి పోస్టుమార్టం తరలించిన పోలీసులు గ్రామం తీవ్రత విషాదం నెలకొంది.
Pithapuram, Kakinada | Aug 27, 2025
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో బుధవారం ఉదయం కరెంట్ షాక్ తో యువకుడు చనిపోవడం తీవ్ర విషాదం నెలకొంది. మరో...