సిద్ధవటం మండలం వాంతాటిపల్లి ఎస్సీ కాలనీ చెందిన పొట్టిదాన్ల నంద శనివారం పెన్నా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. వంతాటిపల్లి గ్రామ సింహం లోని పెన్నా నదిలో చేపలు పట్టినందుకు ముగ్గురు పెళ్ళారన్నారు సమాచారం తెలుసుకున్న సిద్దోటం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు