చేగుంట: యూరియా కోసం రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు, దుకాణాల ముందు ఆడ మగ అనే తేడా లేకుండ లైన్ లో లైన్ కట్టారు
Chegunta, Medak | Sep 2, 2025
యూరియా కోసం రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. పొద్దు గూకే సమయానికే యూరియా దుకాణాల ముందు ఆడ మగ అనే తేడా లేకుండా లైన్ లో గంటల...